పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కు షాక్ ఇచ్చాడు. అయితే అది రాజకీయంగా కాదు ? మామిడి పళ్ళు ఇచ్చి ? అవును ఇటివలే పవన్ కళ్యాణ్ తోటలో పండిన మామిడి పళ్ళను తనకు కావలసిన వారికి గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు బాబి , నితిన్ , చిరంజీవి లకు ఈ పండ్లను పంపి షాక్ ఇచ్చిన పవన్ ఇప్పుడు సిఎం చంద్రబాబుకు మామిడిపళ్ళు ఇచ్చి షాకిచ్చాడు. పవన్ చంద్రబాబు ల మద్య మంచి సన్నిహిత్యం ఉందంటూ టిడిపి నాయకులూ అంటున్నారు. అది విషయం ?
Sunday, 21 June 2015
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment