డైనమెట్ చిత్రానికి హీరో ,నిర్మామంచు విష్ణు కానీ అతడికి తెలియకుండానే డైనమెట్ చిత్రం జూలై 3న రిలీజ్ అవుతోంది అని కొంతమంది ప్రచారం చేస్తున్నారని తెలిసి మీడియా కి వివరణ ఇచ్చాడు మంచు విష్ణు . నాకు తెలియకుండానే జూలై 3 నా సినిమా రిలీజ్ అని అంటున్నారు కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అవి పూర్తయ్యాక జూలై 17 న లేదా జూలై 24 న సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపారు మంచు విష్ణు . దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బివిఎస్ రవి రచన అందించగా ప్రణీత హీరోయిన్ గా నటించింది
Sunday, 21 June 2015
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment